అమ్మకానికి “అత్తారింటికి దారేది” టీ – షర్ట్స్

అమ్మకానికి “అత్తారింటికి దారేది” టీ – షర్ట్స్

Published on Sep 27, 2013 9:45 AM IST

atharintiki-daredi-celebout
ఈ రోజు విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాన్ చిత్రం “అత్తారింటికి దారేది” రికార్ద్ ఓపెనింగ్స్ సాధించి ఆయన అభిమానులను ఆనందం లో ముంచెత్తింది. సినిమా విజయాన్ని సెలెబ్రేట్ చేసుకునేందుకు అభిమానులకు చక్కటి అవకాశం . www.celeboutfit.com అనే వెబ్ సైట్ ఈ సినిమాకి వ్యాపార భాగస్వామి. తమ అభిమాన తారలు ధరించిన దస్తులను పోలిన దస్తులను,వస్తువులను వాడలనుకొనే అభిమానుల కరువు తీరుస్తుంది ఈ ww.celeboutfit.com. “అత్తారింటికి దారేది” టీ – షర్ట్స్ కావాలనుకొంటే www.celeboutfit.com ని చుడండి లేదా మీకు దగ్గరలో ఉన్న ఆర్. ఎస్ . బ్రదర్స్ కి వెళ్ళండి .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు