ఔటర్ రింగ్ రోడ్ లో ఫైట్స్ చేస్తున్న రానా

ఔటర్ రింగ్ రోడ్ లో ఫైట్స్ చేస్తున్న రానా

Published on Apr 9, 2012 11:42 AM IST


రానా దగ్గుబాటి హీరోగా రాబోతున్న చిత్రం “కృష్ణం వందే జగద్గురు” ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ లో పోరాట సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ పోరాటాలు నిజానికి దగ్గరగా ఉండేలా చేస్తున్నారు. ఈ పోరాటాలలో రానా దేహాన్ని బాగా చూపించనున్నారు. ఈ చిత్రం కొన్ని ఆసక్తి కరమయిన సన్నివేశాలు కలిగి ఉండబోతుంది. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు గతంలో ఈయన దర్శకత్వం వహించిన “గమ్యం” మరియు “వేదం” రెండు చిత్రాలు మంచి విజయం సాదించినవే.ఇది ఆయనకి మూడవ చిత్రం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని జాగర్లమూడి సాయి బాబా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు