ముద్దుతో మొదలైన ప్రేమకధ

ముద్దుతో మొదలైన ప్రేమకధ

Published on Jan 18, 2014 11:49 AM IST

Heart-attack
ప్రేమ కధలు ఎప్పుడు ఏ సమయంలో ఎలా మొదలవుతాయి అన్నది మనం నిర్ణయించలేము. కానీ ఒక ప్రేమకధ మాత్రం ముద్దుతో మొదలైందట. అదే నితిన్ నటించిన ‘హార్ట్ ఎటాక్’ సినిమా స్టొరీ అట. ఈ సినిమాలో నితిన్ స్టైలిష్ లుక్ తో అలరించనున్నాడు. సినిమాలో అదా శర్మ ను ముద్దదగడం ప్రేమలో పడిన ఈ అమ్మాయి హీరో కి రోజువారీ పనులను అప్పగించేస్తుంది. దీనితో విసుగెత్తి హీరొయిన్ ని వదిలేసిన హీరో చివరికి ఏం చేసాడన్నదే చిత్రకధ

ఈ సినిమా ఈ నెల 31న విడుదలకానుంది. అనూప్ రూబెన్స్ సంగీతదర్శకుడు. ఎస్.ఆర్ శేఖర్ ఎడిటర్

తాజా వార్తలు