మాస్ మహారాజ రవితేజ మరియు తాప్సీ ప్రధాన పాత్రల లో చేస్తున్న చిత్రం “దరువు”. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు గతం లో శౌర్యం,శంఖం వంటి చిత్రాలకు శివ దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై బురుగుపల్లి శివ రామ కృష్ణ నిర్మిస్తున్నారు. 2012 మధ్యలో విడుదల కానున్న ఈ చిత్ర చిత్రీకరణ వేగంగా జరుపుకుంటుంది. రవి తేజ ఈ చిత్రం లో విభిన్న కోణాలున్న పాత్రను చేస్తున్నారు. బ్రహ్మానందం ఈ చిత్రం లో కీలక పాత్రలో కనిపించబోతున్నారు.మాస్ అంశాలు పుష్కలంగా ఉన్న చిత్రం ఇది అని పేరు చూస్తుంటేనే తెలుస్తుంది. ఇది రవి తేజ మరియు తాప్సీ జంటగా చేస్తున్న రెండవ చిత్రం గతం లో వీరు ఇద్దరు కలిసి “వీర” చిత్రం లో నటించారు.
రవి తేజ మరియు తాప్సీ ల “దరువు”
రవి తేజ మరియు తాప్సీ ల “దరువు”
Published on Jan 7, 2012 10:18 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ఓజి’ ఫస్ట్ సింగిల్ పై అలర్ట్ చేస్తున్న థమన్!
- ‘కింగ్డమ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ ఎంతంటే?
- అఫీషియల్: రిషబ్ శెట్టితో నాగవంశీ బిగ్ ప్రాజెక్ట్.. కాన్సెప్ట్ పోస్టర్ తోనే సాలిడ్ హైప్
- పిక్ ఆఫ్ ది డే: ‘ఉస్తాద్’ ని కలిసిన ‘కింగ్డమ్’ టీం.. లుక్స్ అదుర్స్
- మంచి ఎక్స్ పీరియన్స్ కోసం ‘వార్ 2’ ఇలాగే చూడమంటున్న దర్శకుడు!
- బుకింగ్స్ లో దుమ్ము లేపిన ‘కింగ్డమ్’
- సమీక్ష: కింగ్డమ్ – పర్వాలేదనిపించే యాక్షన్ డ్రామా
- అజిత్ తో సినిమాపై లోకేష్ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్!