ఇలియానా కలల రాకుమారుడు ఎలా వుండాలంటే..

ఇలియానా కలల రాకుమారుడు ఎలా వుండాలంటే..

Published on Mar 22, 2014 12:59 PM IST

ileana

గోవా భామ ఇలియానా బాలీవుడ్ పాగా వేసేందుకు పావులు కదుపుతుంది. ఇప్పటికే పలు పెద్ద చిత్రాలలో నటించిన ఆమె త్వరలో కొన్ని భారీ ప్రాజెక్ట్ లు చేయనుంది. కానీ ఇప్పుడు ఈ జగన సుందరి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా నిలిచింది.

మైన్ తేరా హీరో ప్రచారంలో భాగంగా తన కలల వరుడు ఎలా వుండాలి అంటే ఆ సినిమాలో హీరోగా నటించిన అతనిని చూపించింది. “వరుణ్ ధావన్!! నాకు కాబోయేవాడు ఇలా ఉంటే చాలు. ఇతను చాలా చలాకీ, తెలివైనవాడు మరియు జాగ్రత్త పరుడు” అని చెప్పుకొచ్చింది.

తాజా వార్తలు