తెలుగు చిత్ర సీమలో మంచి నటుడిగా అలాగే మంచి రచయిత పేరు తెచ్చుకున్న వ్యక్తి తనికల్ల భరణి. తెలుగు సాహిత్యంతో తనను ఎవరు మెప్పించలెరని అంటుంటారు. కానీ జనసేన పార్టీ ఆవిర్భవ సభ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం మాత్రం భరణిని ఆకట్టుకుంది.
‘సామాజికంగా అవగాహన ఉన్న ఓ తెలివైన వ్యక్తి రాజకియలోకి వస్తే ఏమవుతుంది? ఈ ప్రశ్నకు త్వరలో పవన్ ద్వారా సమాధానం వస్తుందని,’ భరణి అన్నారు.’పవన్ ప్రసంగం నేను చూసాను, పవన్ కి సాహిత్యం మిధ ఉన్న పరిజ్ఞానము, ముఖ్యంగ పోతన పద్యాలను పవన్ చెప్పిన విధానం నన్ను చాల ఆకట్టుకునాయని,’ అయన చెప్పారు. సమాజంలో మార్పు తిసుకురడానికి పవన్ ఎంతో తహతహ లడుతునాడని భరణి అభిప్రాయపడ్డారు.
తనికల్ల భరణి ప్రస్తుతం సునీల్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.