అంజలి కొత్త చిత్ర విశేషాలు

అంజలి కొత్త చిత్ర విశేషాలు

Published on Mar 16, 2014 12:30 PM IST

Anjali
ప్రముఖ తెలుగు నటి అంజలి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో బిగ్ లీగ్ లోకి ప్రవేశించింది. ఆ తరువాత ఆమె నటించిన మసాలా ఆశించిన విజయం సంపాదించిపెట్టలేదు. కాకపోతే ఇవేవి అంజలి కొత్త చిత్ర ప్రారంభాలను ఆపడం లేదు

సమాచారం ప్రకారం అంజలి ఇటీవలే హీరోయిన్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ ను అంగీకరించింది. ఒక కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. అంజలిలి గుర్తుండిపోయే పాత్ర ఈ సినిమాలో వుండనున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుపుతారు

తాజా వార్తలు