ఒక ప్రముఖ పత్రికా కథనం ప్రకారం తమిళ దర్శకుడు కన్నన్ నాగ చైతన్య ని “ఢిల్లీ బెల్లీ” చిత్ర రిమేక్ కోసం కలిసాడు. గతం లో ఈ చిత్రం లో ప్రధాన పాత్ర శింభు చేస్తున్నాడు అని చెప్పగా ఇపుడు జయం రవి చేస్తున్నారు అంటున్నారు. నిర్మాతలు తెలుగు మరియు తమిళం లో ఈ చిత్రాన్ని చెయ్యాలి అనుకుంటున్నారు తెలుగు లో ఈ పాత్రను నాగ చైతన్య ని అడిగారు. జయం రవి మరియు నాగ చైతన్య ఇద్దరు ఈ చిత్రం లో నటించవచ్చు అనే పుకారు కూడా ఉంది. ఇది పుకారు మాత్రమే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి. ప్రస్తుతం నాగ చైతన్య రాధామోహన్ దర్శకత్వం లో ద్విభాషా చిత్రం చేస్తున్నారు మరియు దేవ్ కట్టా దర్శకత్వం లో “ఆటో నగర్ సూర్య” చిత్రం కూడా చేస్తున్నారు.
“ఢిల్లీ బెల్లీ” రిమేక్ లో నాగ చైతన్య?
“ఢిల్లీ బెల్లీ” రిమేక్ లో నాగ చైతన్య?
Published on Jan 7, 2012 11:06 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘మేమిద్దరం’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో ప్రసారం
- ‘ది రాజా సాబ్’ నుంచి భయపెడుతున్న సంజయ్ దత్ పోస్టర్
- క్రేజీ క్లిక్స్: పూరీని బిగించేసిన డార్లింగ్.. పిక్స్ వైరల్
- ఇక్కడ ‘కూలీ’ ని మించి ‘వార్ 2’
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్రేజీ క్లైమాక్స్ పూర్తి.. పవన్ లుక్ అదుర్స్
- రోలెక్స్ కి రౌడీ బాయ్ స్పెషల్ థాంక్స్!
- కింగ్డమ్: యూఎస్ లో ముందుగానే ప్రీమియర్ షోలు.. ఎన్ని గంటల నుంచి?
- బుకింగ్స్ లో దుమ్ము లేపిన ‘కింగ్డమ్’