దక్షిణ భారత దేశంలోని హీరోయిన్స్ లలో అత్యంత ఆదరణ పొందిన నటి తమన్నా. తను చేసిన హార్డ్ వర్క్, నిజాయితీ తనను ఈ స్థానంలో నిలబెట్టాయి. ఈ మద్య ఒక పత్రికతో మాట్లాడుతూ ‘ నాకు ఏది ఇష్టమో అదే చేస్తాను. నేను కేవలం హార్డ్ వర్క్ మాత్రమే చేస్తాను. నేను ఎప్పుడు దేవున్ని ఒక్కటే కోరుకుంటాను. మొదటిది నేను ఎంత తిన్న నా బరువు పెరగకుండా వుండాలని, అలాగే రెండవది నేను మరో జన్మలో కూడా ఇదే కుటుంబంలోనే పుట్టాలని’ అని చెప్పింది. ప్రస్తుతం తను సైఫ్ అలీ ఖాన్ తో కలిసి బాలీవుడ్ లో నటిస్తోంది. అలాగే తను చంద్రముఖి లాంటి పాత్రని చేయాలనీ ఉందని, మధురి దీక్షిత్, ఐశ్వర్య రాయ్ లకు గుర్తింపు తెచ్చిన స్పెషల్ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం అని అంది.
నేను దేవుణ్ణి ఎప్పుడు రెండు కోరికలు కోరుకుంటాను – తమన్నా
నేను దేవుణ్ణి ఎప్పుడు రెండు కోరికలు కోరుకుంటాను – తమన్నా
Published on Sep 15, 2013 2:22 PM IST
సంబంధిత సమాచారం
- ఇంటర్వ్యూ : హీరో అంకిత్ కొయ్య – ‘బ్యూటీ’ మూవీ అందరికీ కనెక్ట్ అవుతుంది..!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్
- టీమ్ ఇండియా సంపూర్ణ ఆధిపత్యం : టీ20లో టీమ్, బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్ అన్ని విభాగాల్లో నంబర్ 1
- వంద కోట్ల క్లబ్‌లోకి అడుగు పెట్టిన ‘మదరాసి’
- ఇంటర్వ్యూ : విజయ్ ఆంటోనీ – భద్రకాళి ఆడియన్స్‌కి కొత్త అనుభూతిని ఇస్తుంది!
- ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న సెన్సేషనల్ ‘మహావతార్ నరసింహా’
- అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు.. ప్రభాస్ కోసం హను ప్రయత్నాలు..!
- OG : ఏపీలో టికెట్ బుకింగ్స్ షురూ.. బాక్సాఫీస్ లెక్కలు మారడం ఖాయం..!
- ‘ఓజి’ రన్ టైం లాక్.. ఎంతసేపు విధ్వంసం అంటే!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- రాజా సాబ్తో ప్రభాస్ అది కూడా తీర్చేస్తాడట..!
- ఫోటో మూమెంట్: రియల్ మోడీతో రీల్ మోడీ!
- పవన్ కళ్యాణ్ ‘ఓజి’ పోస్టర్‌తో హీట్ పెంచిన మేకర్స్ – ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
- అల్లు అర్జున్, అట్లీ చిత్ర ఓటీటీ డీల్ నెట్ఫ్లిక్స్కేనా..?
- యూఎస్ లో “మిరాయ్” అదే హోల్డ్ తో అదరగొడుతుందిగా!
- ‘మిరాయ్’ వసూళ్ల వర్షం.. 100 కోట్ల క్లబ్ తో పాటు మరో ఫీట్
- పోల్ : కల్కి 2898 ఏడి సీక్వెల్ నుంచి దీపికా పదుకొనే ఔట్.. మీరేమనుకుంటున్నారు..?
- షాకింగ్ ట్విస్ట్: ‘కల్కి 2’ నుంచి దీపికా అవుట్!