చిరు, బాబి ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ బజ్!

చిరు, బాబి ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ బజ్!

Published on Oct 25, 2025 7:00 AM IST

Chiru-Bobby

మెగాస్టార్ చిరంజీవి ఒక స్ట్రెయిట్ సినిమాతో హిట్ కొడితే ఎలాంటి జాక్ పాట్ ఇస్తుందో ప్రూవ్ చేసిన చిత్రమే “వాల్తేరు వీరయ్య”. దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన ఈ సినిమా తర్వాత రెండోసారి సినిమా చేయనున్నారు. ఇక క్రేజీ ప్రొజెక్టు పై లేటెస్ట్ రూమర్ ఇప్పుడు వినిపిస్తోంది. దీని ప్రకారం మేకర్స్ ఈ సినిమాను వచ్చే ఏడాది లోనే విడుదల ప్లాన్ చేస్తున్నారట.

దాదాపు డిసెంబర్ నెల రిలీజ్ కి ఈ సినిమా వచ్చే ఛాన్స్ ఉందట. మరి దీనిపై మరింత క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఆల్రెడీ వీరి కాంబినేషన్ పై మంచి హైప్ ఉంది. పైగా డాకు మహరాజ్ తో బాబీ తన నుంచి కొత్త వెర్షన్ కూడా చూపించారు. సో దీనిపై మరింత ప్రత్యేకత నెలకొంది.

తాజా వార్తలు