యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రం ‘దమ్ము’ షూటింగ్ వేగంగా పూర్తి చేసుకుంటుంది. ఇటీవలే గచ్చిబౌలి లోని అల్యుమీనియం ఫాక్టరీలో కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. బోయపాటి శీను మరియు ఎన్టీఆర్ ఈ చిత్ర విజయం సాధించేలా తెరకెక్కిస్తున్నారు. దమ్ము చిత్రాన్ని అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తుండగా త్రిషా మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా మరియు కార్తీక రెండవ హీరోయిన్ గా నటిస్తున్నారు. పవర్ఫుల్ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ పోలిస్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. దమ్ము చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
అల్యుమీనియం ఫాక్టరీలో ఫైట్స్ చేస్తున్న ఎన్టీఆర్
అల్యుమీనియం ఫాక్టరీలో ఫైట్స్ చేస్తున్న ఎన్టీఆర్
Published on Dec 19, 2011 3:12 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘మండల మర్డర్స్’ – తెలుగు డబ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?
- ఓటిటి డేట్ ఫిక్స్ చేసేసుకున్న నితిన్ ‘తమ్ముడు’
- ‘వార్-2’లో హృతిక్ కంటే తారక్కే ఎక్కువ..?
- ‘ఓజి’ నుండి ఆ ట్రీట్ వచ్చేది అప్పుడేనా..?