మార్చ్ 9న విడుదలవుతున్న కార్తీ ‘బ్యాడ్ బాయ్’

మార్చ్ 9న విడుదలవుతున్న కార్తీ ‘బ్యాడ్ బాయ్’

Published on Feb 23, 2013 12:31 PM IST

Karthi-Bad-Boy-Movie-Poster
‘ఆవారా’, ‘శకుని’ సినిమాలతో తెలుగు సిని ప్రేక్షకులకు పరిచయమైన టాలెంటెడ్ హీరో కార్తీ, ఇప్పుడు ‘బ్యాడ్ బాయ్’ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. తమిళ్లో అలెక్స్ పాండియన్ గా విడుదలైన ఈ సినిమాని తెలుగులో మార్చ్ 9న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో అనుష్క హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా ఆడియో కి మంచి స్పందన రావడంతో సిని నిర్వాహకులు తెలుగు ఇది మంచి విజయాన్ని సాదిస్తుంది అని ఆశిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాను కె. ఇ. జ్ఞానవేల్ రాజ విడుదల చేస్తున్నారు

తాజా వార్తలు