హైదరాబాదులో మహేష్ – సుకుమార్ సినిమా షూటింగ్

హైదరాబాదులో మహేష్ – సుకుమార్ సినిమా షూటింగ్

Published on Feb 22, 2013 8:20 AM IST

Mahesh-Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతుంది. చిత్ర బృందం పై హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయిన తరువాత 40 రోజుల షూటింగ్ నిమిత్తం లండన్ వెళ్లనున్నారు. కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ హిట్ దూకుడు సినిమాని నిర్మించిన 14 రీల్స్ సంస్థ ఈ సినిమాని కూడా వారే నిర్మిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదల కానుంది.

తాజా వార్తలు