అక్కినేని నాగేశ్వర్ రావు గారి మనువరాలు సుప్రియని మరియు కృష్ణ గారి కూతురు మజులని హీరోయిన్ గా అంగీకరించలేకపోయారని, ఇప్పుడు పరిస్థుతులు మారాయి అని ఇటీవల ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మంచు లక్ష్మి ప్రసన్న అన్నారు. ప్రస్తుతం లక్ష్మి ప్రసన్న రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసే ‘డిపార్ట్మెంట్’ మరియు తాను
నిర్మాతగా తీస్తున్న ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ చిత్రాలలో నటిస్తుంది. టీవీ షో యాంకర్ గా మరియు నిర్మాతగా కూడా తాను ఉన్నత శిఖరాలకు చేరుకున్నాను అని చెప్పారు. తనను టీవీ మరియు సినిమా రెండిట్లో ఆదరిస్తున్నందుకు తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇప్పుడు పరిస్థితులు మారాయి అంటున్న లక్ష్మి ప్రసన్న
ఇప్పుడు పరిస్థితులు మారాయి అంటున్న లక్ష్మి ప్రసన్న
Published on Dec 4, 2011 1:00 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘మహావతారా నరసింహ’ కి సాలిడ్ రెస్పాన్స్!
- ఆరోజున సినిమాలు ఆపేస్తాను – పుష్ప నటుడు కామెంట్స్
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!