లీడర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రిచా గంగోపాధ్యాయ ఇప్పుడు తమిళ తంబిలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. రిచా నటించిన ‘మయక్కం ఎన్న’ (మైకం ఎందుకు)
సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ సినిమాలో రిచా ‘యామిని’ పాత్రలో అధ్బుతంగా నటించిందని ప్రేక్షకులు చెప్తున్నారు. ఆమె ట్విట్టర్ ఎకౌంటుకి చాలా మంది యువకులు యమినీ లాంటి భార్యే కావాలని పోస్ట్ చేస్తున్నారు. శింబుతో నటించిన ‘ఒస్తి’ (హిందీ సినిమా దబాంగ్ రీమేక్) సినిమాలో కూడా ఈ వారం విడుదల కానుంది. ప్రస్తుతం ప్రభాస్ తో ‘వారధి’ సినిమాలో నటిస్తున్న రిచా బాలీవుడ్ లో కూడా ఒక సినిమా చేయబోతున్నారు.
రిచా లాంటి భార్య కావాలంటున్న తమిళ కుర్రకారు
రిచా లాంటి భార్య కావాలంటున్న తమిళ కుర్రకారు
Published on Dec 4, 2011 11:13 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘మహావతారా నరసింహ’ కి సాలిడ్ రెస్పాన్స్!
- ఆరోజున సినిమాలు ఆపేస్తాను – పుష్ప నటుడు కామెంట్స్
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!