మెహెర్ రమేష్ డైరెక్షన్లో సినిమా చేయడానికి విక్టరీ వెంకటేష్ అంగీకరించారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాకి స్క్రిప్ట్, డైలాగ్స్ కోన వెంకట్ మరియు గోపి మోహన్ అందిస్తున్నారు. ప్రస్తుతం వెంకటేష్ బాడీగార్డ్ సినిమా చేస్తున్నారు. మెహెర్ రమేష్ డైరెక్ట్ చేసిన చివరి సినిమా శక్తి నిరాశ పరిచింది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం అవుతుంది. ప్రముఖ హీరోయిన్ ను ఈ సినిమా కోసం సంప్రదించినట్లు సమాచారం. పూర్తి వివరాలు అధికారికంగా త్వరలో తెలియచేస్తారు. పరుచూరి ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘మహావతారా నరసింహ’ కి సాలిడ్ రెస్పాన్స్!
- ఆరోజున సినిమాలు ఆపేస్తాను – పుష్ప నటుడు కామెంట్స్
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!