మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, మాస్ సినిమాల దర్శకుడు వి.వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘నాయక్’. ఈ సినిమాని 2013 జనవరి 09న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో విస్నిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ని దీపావళి కానుకగా విడుదల చేయాలని అనుకుంటున్నారట. ఇప్పటికే విడుదల చేసిన కొన్ని రామ్ చరణ్ పోస్టర్లు అభిమానుల్లో అంచనాలను పెంచేశాయి. ఒకవేళ ఈ దీపావళికి టీజర్ ని విడుదల చేస్తే మాత్రం అంచనాలు తారా స్థాయికి చేరిపోతాయి. ఈ సంవత్సరం ‘రచ్చ’ తో సూపర్ హిట్ కొట్టిన రామ్ చరణ్ ఆ ఉత్సాహంతో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మరియు అమలా పాల్ రామ్ చరణ్ సరసన జోడీ కట్టారు. యూనివర్సల్ మీడియా బ్యానర్ పై డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.
రామ్ చరణ్ దీపావళికి ఫాన్స్ కి ఇచ్చే కానుక ఇదేనా?
రామ్ చరణ్ దీపావళికి ఫాన్స్ కి ఇచ్చే కానుక ఇదేనా?
Published on Oct 29, 2012 1:19 PM IST
సంబంధిత సమాచారం
- బెల్లంకొండ బోల్డ్ స్టేట్మెంట్.. 10 నిమిషాల తర్వాత అలా చేస్తే సినిమాలు చేయడట..!
- శ్రీను వైట్ల నెక్స్ట్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ బజ్!
- అల్లు ఫ్యామిలీకి GHMC షాక్.. కూల్చేస్తామంటూ నోటీసులు..!
- పిక్ టాక్ : ‘మన శంకర వరప్రసాద్ గారు’ చాలా కూల్ అండీ..!
- AA22 కోసం అట్లీ రెక్కీ.. ఎక్కడో తెలుసా?
- బొమ్మల సినిమాకి ఈ రేంజ్ సీనుందా.. నెక్స్ట్ లెవెల్ హైప్ తో
- టాక్.. ‘కాంతార 1’ కి కూడా పైడ్ ప్రీమియర్స్?
- ‘సంబరాల ఏటి గట్టు’ నుంచి పవర్ఫుల్ పోస్టర్ తో సాలిడ్ అప్డేట్!
- వరల్డ్ వైడ్ ‘లిటిల్ హార్ట్స్’ 4 రోజుల వసూళ్లు!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఆసియా కప్ 2025: షెడ్యూల్, టీమ్లు, మ్యాచ్ సమయాలు, వేదికలు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
- బొమ్మల సినిమాకి ఈ రేంజ్ సీనుందా.. నెక్స్ట్ లెవెల్ హైప్ తో
- ఓటిటి సమీక్ష: ‘మౌనమే నీ భాష’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- కాజల్ కి యాక్సిడెంట్? క్లారిటీ ఇచ్చిన ‘సత్యభామ’
- వైరల్ వీడియో: OG కోసం జపనీస్ బీట్స్ తో అదరగొడుతున్న థమన్
- రజిని, కమల్ సెన్సేషనల్ మల్టీస్టారర్ పై కమల్ బిగ్ అప్డేట్!
- థియేటర్/ఓటీటీ : ఈ వారం సందడి చేయబోయే సినిమాలివే..!
- పోల్ : ఈ వారం రిలీజ్ కానున్న సినిమాల్లో మీరు ఏది చూడాలనుకుంటున్నారు..?