వై దిస్ కొలవేరి డి పాట అన్ని రికార్డులు బ్రేక్ చేస్తూ యూట్యుబ్ లో 10.8 మిలియన్ హిట్స్ సాధించింది. వారం రోజుల క్రితం సోనీ మ్యూజిక్ వారు ధనుష్ ఈ పాట పడుతూ ఉండగా, ధనుష్ భార్య ఐన ఐశ్వర్య, శృతి హాసన్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఉన్న ఈ వీడియోని పోస్ట్ చేసారు? ఆ తర్వాత ఈ వీడియో విపరీతంగా పాపులర్ అయింది. ఆ తర్వాత పముఖ టీవీ చానల్స్ లో అన్నింటిలోను ఈ పాటే మర్మ్రోగిపాయింది. ప్రముఖ వార్తా పత్రికలు ఈ వీడియో గురించి ప్రచురించాయి. త్వరలో 14 మిలియన్ హిట్స్ చేరుకోబోతుంది. మరి కొందరు ఈ పాటని రీమిక్స్ చేసి తమ సొంత వెర్షన్స్ క్రియేట్ చేసి యూట్యుబ్ లో పెట్టుకుంటున్నారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘మహావతారా నరసింహ’ కి సాలిడ్ రెస్పాన్స్!
- ఆరోజున సినిమాలు ఆపేస్తాను – పుష్ప నటుడు కామెంట్స్
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!