మహేష్ బాబు ప్రధాన పాత్రలో 2003లో విడుదలయి సంచలన విజయం సాదించిన చిత్రం “ఒక్కడు” హిందీలో రీమేక్ చెయ్యనున్నారు. బోనీ కపూర్ తన తనయుడు అయిన అర్జున్ కపూర్ కోసం ఈ చిత్ర హక్కులను కొనుక్కున్నారు. అర్జున్ కపూర్ “ఇషాక్ జాదే” చిత్రంతో తెరంగేట్రం చేశారు. కొన్నేళ్ళ క్రితం ఈ చిత్రాన్ని అభిషేక్ బచ్చన్ ,భూమిక మరియు సంజయ్ దత్ ప్రధాన పాత్రలలో తెరకెక్కించాలని అనుకున్నారు కాని అది జరగలేదు. ఇప్పుడు బోని కపూర్ ఈ చిత్ర రీమేక్ హక్కులను కొనుక్కున్నారు ప్రస్తుతం ఈ చిత్రం యొక్క ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్ర బృందం గురించి మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన “ఒక్కడు” చిత్రం మహేష్ బాబు కెరీర్లో ఒక మలుపు వంటింది. ఇలానే ఈ చిత్రం అర్జున్ కపూర్ కి కూడా ఈ చిత్రం మలుపు కానుందా? వేచి చూడవలసిందే.
హిందీలో రీమేక్ కానున్న మహేష్ బాబు ఒక్కడు
హిందీలో రీమేక్ కానున్న మహేష్ బాబు ఒక్కడు
Published on Oct 6, 2012 7:55 PM IST
సంబంధిత సమాచారం
- వర్మతో వంగా సరదా ముచ్చట్లు.. కూర్చోబెట్టి గుట్టు లాగిన జగపతి బాబు
- అనుష్క ‘ఘాటి’ ప్రమోషన్స్.. కనిపించకుండానే హైప్ తెస్తోంది..!
- ‘ఓజి’ కౌంట్‌డౌన్ షురూ చేసిన పవన్ కళ్యాణ్
- మిరాయ్.. ఇండియాలోనే మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ..!
- ఓటీటీలో సందడి చేయనున్న ‘కన్నప్ప’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
- స్వాగ్‌లో కింగ్.. ఉస్తాద్ భగత్ సింగ్.. న్యూ పోస్టర్‌తో రచ్చరచ్చే!
- గోల్డెన్ డే ఫర్ ఉమెన్స్ క్రికెట్: ₹122 కోట్ల ప్రైజ్ మనీతో ODI ప్రపంచ కప్ 2025
- ‘కిష్కింధపురి’ రిలీజ్ వాయిదా.. ఈ ప్లాన్ వర్కవుట్ అయ్యేనా..?
- ప్రశాంత్ నీల్‌పై ఎన్టీఆర్ ఫుల్ కాన్ఫిడెంట్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : కొత్త లోక చాప్టర్ 1 చంద్ర – ఆకట్టుకునే సూపర్‌హీరో అడ్వెంచర్
- ‘అఖండ 2’ ఇండస్ట్రీ రికార్డ్స్ కొడుతుంది.. థమన్ మాస్ స్టేట్మెంట్
- ఓటిటి సమీక్ష: ‘లెక్కల మాస్టర్’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఫోటో మూమెంట్: ‘పెద్ది’ పై కర్ణాటక సీఎం పోస్ట్ వైరల్
- తేజ సజ్జ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. ‘కల్కి 2’లో ఉన్నాడా?
- ‘ఉస్తాద్’ స్పెషల్ పోస్టర్ కోసం అంతా వెయిటింగ్!
- స్వాగ్‌లో కింగ్.. ఉస్తాద్ భగత్ సింగ్.. న్యూ పోస్టర్‌తో రచ్చరచ్చే!
- ఫోటో మూమెంట్: అల్లు అర్జున్ తో పవన్ కళ్యాణ్