శర్వానంద్, అంజలి, జై మరియు అనన్య నటించిన ‘జర్నీ’ చిత్రం డిసెంబరు 2 న విడుదలకి సిద్ధమైంది. ఈ చిత్రం తమిళంలో ‘ఎంగేయుం ఎప్పోధం’ అనే పేరుతో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని సురేష్ కొండేటి తెలుగులో జర్నీ పేరుతో విడుదల చేయనున్నారు. ఇటీవలే ఈ చిత్ర ఆడియోని హైదరాబాద్ లో విడుదల చేయగా మార్కెట్లో మంచి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం ఫైనల్ మిక్సింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెలాఖరుకు సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమవుతుంది. సత్య సంగీతం అందించిన ఈ చిత్రానికి వేల్ రాజ్ సినిమాటోగ్రాఫర్.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘మహావతారా నరసింహ’ కి సాలిడ్ రెస్పాన్స్!
- ఆరోజున సినిమాలు ఆపేస్తాను – పుష్ప నటుడు కామెంట్స్
- ‘కింగ్డమ్’ సెన్సేషనల్ ఓపెనింగ్స్.. యూఎస్ మార్కెట్ లో అప్పుడే
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?