రానా తమిళ్లో చేయబోయే మొదటి చిత్రం ‘వాడ చెన్నై’ నుండి తప్పుకున్నట్లు సమాచారం. నేషనల్ అవార్డు గ్రహీత వెట్రి మారన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో శింబు, రానా, ఆండ్రియా జెరిమియా నటించాల్సి ఉండగా, రానా ఈ చిత్రంతో తమిళంలో అడుగుపెట్టబోతున్నందుకు ఆనందం కూడా వ్యక్తం చేసారు. రానా ఈ చిత్రం నుండి ఎందుకు తప్పుకున్నదీ మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈ విషయాన్నీ రానా స్వయంగా తన ట్విట్టర్ అకౌంటులో తెలిపారు. ప్రస్తుతం ‘నా ఇష్టం’ చిత్రానికి డబ్బింగ్ చెబుతున్న రానా ముంబై వెళ్లి రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో వస్తున్న ‘డిపార్ట్మెంట్’ చిత్ర షూటింగ్లో పాల్గొననున్నాడు.
తమిళ చిత్రం నుండి తప్పుకున్న రానా
తమిళ చిత్రం నుండి తప్పుకున్న రానా
Published on Jan 31, 2012 2:38 PM IST
సంబంధిత సమాచారం
- థియేటర్/ఓటీటీ’ : ఈ వీక్ బాక్సాఫీస్ చిత్రాలివే, ఓటీటీ క్రేజీ సిరీస్ లు ఇవే !
- అఫీషియల్ : ‘మాస్ జాతర’ ప్రీమియర్లు పడేది అప్పుడే..!
- పోల్ : ‘మాస్ జాతర’ ట్రైలర్ ఎలా అనిపించింది..?
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
- బాహుబలి ది ఎపిక్ పై క్రేజీ అప్డే్ట్..!
- మరో రొమాంటిక్ సాంగ్తో వస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఎప్పుడంటే..?
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!
- బాలయ్య సరసన నయనతార ఫిక్స్ !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!


