కొత్త కథానాయిక కోసం చూస్తున్న గౌతం మీనన్

కొత్త కథానాయిక కోసం చూస్తున్న గౌతం మీనన్

Published on Jan 27, 2012 8:42 PM IST

గౌతం మీనన్ రాబోతున్న త్రిభాషా చిత్రం కోసం కొత్త కథనయకురాలి కోసం వెతుకుతున్నారు. ఈ చిత్రం లో మూడు భాషలలోను సమంత ప్రధాన పాత్ర పోషిస్తుండగా తెలుగులో నాని ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. చిత్రం లో రెండవ కథానాయిక కోసం అన్వేషిస్తున్నారు. చిత్రం లో నానిని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గా ఈ పాత్ర ఉండబోతుంది. “ఏ మాయ చేసావే ” చిత్రం లో సపన్ శరన్ ఒక చిన్న పాత్ర వేసారు ఇదే పాత్రలో తమిళం లో శింభు పక్కన సమంత నటించారు.ఈ వేసవి లో విడుదలకి సిద్దమయిన ఈ చిత్రం చిత్రీకరణ చివరి దశలో ఉంది.

తాజా వార్తలు