బిజినెస్ మాన్ చిత్రం భారి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోనుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో మొదటి రోజు రికార్డు లెవల్లో 60 లక్షలను వసూలు చేయ్యనుంది గతం లో ఈ రికార్డు ఊసరవెల్లి చిత్రం మీద ఉండేది ఈ చిత్రం 54 లక్షలను వసూలు చేసింది. మహేష్ బాబు పాత్ర చిత్రీకరణ యువతను విద్యార్థులను బాగా ఆకట్టుకుంది. రాజముండ్రి లో నే ఈ చిత్రం 12 ధియేటర్ల లో విడుదల చేసారు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం 123తెలుగు.కాం చూస్తూ వుండండి.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: కింగ్డమ్ – పర్వాలేదనిపించే యాక్షన్ డ్రామా
- సమీక్ష : సార్ మేడమ్ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘కింగ్డమ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ ఎంతంటే?
- పోల్ : కింగ్డమ్ చిత్రం పై మీ అభిప్రాయం..?
- ఫోటో మూమెంట్ : రాజాసాబ్ సెట్స్‌లో దర్శకుడు మారుతితో ప్రభాస్ కూల్ లుక్
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘తమ్ముడు’
- 24 గంటల్లో భారీ బుకింగ్స్ తో ‘కింగ్డమ్’
- నార్త్ లో ‘మహావతార్ నరసింహ’ సెన్సేషన్.. ఓ రేంజ్ నిలకడతో