ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ‘బిజినెస్ మేన్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ రోజే భారీగా విడుదల కాబోతుంది. ఈ చిత్రం చాలా థియేటర్లలో విడుదలై రికార్డులు సృష్టించడానికి సిద్ధమవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజే విడుదలవుతుండగా అన్ని థియేటర్లలో టికెట్లు అమ్ముడుపోయాయి.సంక్రాంతి సెలవులు కూడా ఈ చిత్రానికి కూడా బాగా కలిసి వచ్చాయి. ఇదే అదునుగా బ్లాక్ టికెట్ రాయుళ్ళు రెచ్చిపోతున్నారు. ఇప్పటివరకు విదేశాలలో షోస్ పూర్తవగా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. సంక్రాంతి సీజన్ మహేష్ మరియు వెంకటేష్ కి బాగా కలిసి వచ్చింది. బిజినెస్ మేన్ కి పూరీ జగన్నాధ్ డైరెక్ట్ చేయగా కాజల్ హీరోయిన్. తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి సమాచారం 123తెలుగు.కామ్ లో ప్రత్యేకంగా అందిస్తుంటాం.
ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ మేన్ మానియా
ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ మేన్ మానియా
Published on Jan 13, 2012 8:10 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘మేమిద్దరం’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో ప్రసారం
- ‘ది రాజా సాబ్’ నుంచి భయపెడుతున్న సంజయ్ దత్ పోస్టర్
- ‘ఓజి’ ఫస్ట్ సింగిల్ పై అలర్ట్ చేస్తున్న థమన్!
- క్రేజీ క్లిక్స్: పూరీని బిగించేసిన డార్లింగ్.. పిక్స్ వైరల్
- అఫీషియల్: రిషబ్ శెట్టితో నాగవంశీ బిగ్ ప్రాజెక్ట్.. కాన్సెప్ట్ పోస్టర్ తోనే సాలిడ్ హైప్
- ఇక్కడ ‘కూలీ’ ని మించి ‘వార్ 2’
- మంచి ఎక్స్ పీరియన్స్ కోసం ‘వార్ 2’ ఇలాగే చూడమంటున్న దర్శకుడు!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్రేజీ క్లైమాక్స్ పూర్తి.. పవన్ లుక్ అదుర్స్