అనుష్క విద్యాబాలన్ అసిన్ పేర్ల తరువాత ఇప్పుడు రజినీకాంత్ చెయ్యబోతున్న 3డి చిత్రం “కోచాడియన్” చిత్రం లో కథానాయికగా కత్రినా పేరు వచ్చింది. సౌందర్య రజిని కాంత్ మరియు చిత్ర దర్శకుడు రవికుమార్ మాట్లాడుతూ కత్ర్రిన ప్రధాన పాత్రలో కనిపిస్తుంది అని చెప్పారు. ఇంకా కత్రినా అధికారికంగా ఒప్పుకోనప్పటికి తన డేట్స్ గురించి మాట ఇచ్చినట్టు చెప్పారు. ప్రస్తుతం కత్రిన సల్మాన్ తో కలిసి “ఏక తా టైగర్” చిత్రం లో షారుఖ్ తో కలిసి మరొక చిత్రం లో నటిస్తుంది.”మల్లీశ్వరి”, “అల్లరిపిడుగు” చిత్రాల తరువాత కత్రినా మళ్లి తెలుగు లో చెయ్యలేదు ఈ చిత్రం తో కటిర్ణ రజినీకాంత్ పక్కన కనిపించబోతున్నారు.స్నేహ ఈ చిత్రం లో రజినీకాంత్ చెల్లెలిగా కనిపించబోతున్నారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘మేమిద్దరం’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో ప్రసారం
- ‘ది రాజా సాబ్’ నుంచి భయపెడుతున్న సంజయ్ దత్ పోస్టర్
- ‘ఓజి’ ఫస్ట్ సింగిల్ పై అలర్ట్ చేస్తున్న థమన్!
- క్రేజీ క్లిక్స్: పూరీని బిగించేసిన డార్లింగ్.. పిక్స్ వైరల్
- అఫీషియల్: రిషబ్ శెట్టితో నాగవంశీ బిగ్ ప్రాజెక్ట్.. కాన్సెప్ట్ పోస్టర్ తోనే సాలిడ్ హైప్
- ఇక్కడ ‘కూలీ’ ని మించి ‘వార్ 2’
- మంచి ఎక్స్ పీరియన్స్ కోసం ‘వార్ 2’ ఇలాగే చూడమంటున్న దర్శకుడు!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్రేజీ క్లైమాక్స్ పూర్తి.. పవన్ లుక్ అదుర్స్