యంగ్ టైగర్ ఎన్టీయార్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ “దమ్ము” మొదటి రోజు అద్బుతమయిన ఓపెనింగ్స్ ని సాదించింది
ప్రాంతాల వారీగా డిస్ట్రిబ్యుటర్స్ అందించిన వసూళ్ళ వివరాలు
సీడెడ్ – 2.6 కోట్లు
నెల్లూరు – 34 లక్షలు
గుంటూరు – 1.1 కోట్లు
కృష్ణ – 52 లక్షలు
పశ్చిమ గోదావరి – 60 లక్షలు
తూర్పు గోదావరి – 61 లక్షలు
వైజాగ్ – 46 లక్షలు
ఇంకా నిజాం వసూళ్ళ వివరాలు రావలిసి ఉంది అది రాగానే తెలియజేస్తాం. ఎన్టీయార్ నటించిన ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు .కే.ఏ. వల్లభ నిర్మించారు.