రేయ్ ని ఇంకా చెక్కుతున్న వై.వి.ఎస్ చౌదరి

Rey-New-Posters-(1)
మెగాహీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘రేయ్’ సినిమా విడుదలకోసం చాన్నాళ్ళుగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రేమికుల రోజు కానుకగా విదుదలకావల్సివుంది కానీ వాయిదా పడింది. రాష్ట్ర రాజకీయాలలో కలుగుతున్న మార్పులే ఈ సినిమా వాయిదాకు కారణమట. సమాచారంప్రకారం చౌదరిగారు మరికొన్ని తుదిమెరుగులు కూడా దిద్దుతున్నారట. ఈ సినిమాకు దర్శకనిర్మాత అయిన ఆయన సినిమాపై చాలా నమ్మకం పెట్టుకున్నాడు

ఈ సినిమాలో సయామీ ఖేర్, శ్రద్ధా దాస్ లు హీరోయిన్స్ . చక్రి సంగీతదర్శకుడు

Exit mobile version