త్వరలో మొదలు కానున్న అనుష్క రుద్రమ దేవి

త్వరలో మొదలు కానున్న అనుష్క రుద్రమ దేవి

Published on Jan 15, 2013 10:04 PM IST

Rudrama-Devi
గుణశేఖర్ దర్శకత్వంలో రాణి రుద్రమ దేవి పాత్రలో కనిపించడానికి అనుష్క సిద్దమయ్యింది ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం 3Dలో చిత్రీకరిస్తుండటంతో దర్శకుడు గుణశేఖర్ యూరోపియన్ సాంకేతిక నిపుణులతో సాంకేతిక అంశాల గురించి ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. ఈ చిత్రాన్ని గుణశేఖర్ నిర్మిస్తుండగా ఇళయరాజా సంగీతం అందించే అవకాశాలు ఉన్నాయి తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర బృందం ఇప్పటికే ప్రధాన పాత్రల కాస్ట్యూమ్స్ ఖరారు చేశాయి. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఈ ఏడాది మొదలు కానుంది.

తాజా వార్తలు