హైదరాబాద్ లో జిల్లా షూటింగ్

హైదరాబాద్ లో జిల్లా షూటింగ్

Published on Nov 21, 2013 9:58 PM IST

vijay-and-kajal
విజయ్, మోహన్ లాల్ మరియు కాజల్ నటించిన ‘జిల్లా’ సినిమా షూటింగ్ హైదరాబాద్ సాగుతుంది. నెసాన్ దర్శకుడు. సూపర్ గుడ్ మూవీస్ బ్యానర్ ద్వారా ఆర్.బి చౌదరి నిర్మాత. టాకీ భాగం ముగిసిన ఈ సినిమాలో రెండు పాటలు మాత్రమే షూటింగ్ బాకీ వుంది.

ప్రస్తుతం విజయ్ సరసన మిగిలిన నాయికలతో ఒక పాటను తీస్తున్నారు. ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’, ‘ఎవడు’, మరియు చండి సినిమాలకు ఐటెం సాంగ్ లను తెరకెక్కించిన స్కార్లెట్ విల్సన్ ఈ సినిమాకు నృత్యరీతులు సమకూరుస్తున్నాడు.

మదురై, చెన్నై మరియు హైదరాబాద్ ప్రాంతాలలో సినిమాను తెరకెక్కించారు. డి ఇమ్మాన్ సంగీతదర్శకుడు. జనవరి 2014 న విడుదలకానుంది. వచ్చే ఏడాది ఈ సినిమా తెలుగులోకి అనువాదంకానుంది

తాజా వార్తలు