ఇటీవలే పోలీస్ విభాగం మొదలుపెట్టిన ఒక మంచి పనికి విక్టరీ వెంకటేష్ తన మద్దతును తెలిపాడు. నకిలీ పోలీసులకి దొరికి మోసపోకండి అనే అంశంపై ఒక లఘు చిత్రాన్ని పోలీస్ వారు తీస్తున్నారు. అందులో వెంకటేష్నటించాడు. దీని ద్వారా దొంగ వేషగాల్ల పని పట్టడానికి, అమాయక ప్రజలను కాపాడడానికి ఉపయోగపడుతుంది అని తెలిపాడు
ఇదిలా వుంటే వెంకటేష్ కృష్ణ వంశీ దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి ఒక మల్టీ స్టారర్ లో నటించనున్నాడు. నిర్మాత. ఈ సినిమా తారాగణంపై మరిన్ని వివరాలు త్వరలోనే తెలుపుతారు. ఈ సినిమా డిసెంబర్ లో మొదలుకానుంది