తాప్సీని బరువు పెరగమని అడిగిన వెంకట్

తాప్సీని బరువు పెరగమని అడిగిన వెంకట్

Published on Jan 25, 2012 12:59 PM IST


మేము చెబుతుంది కోన వెంకట్ మరియు తాప్సీ ల గురించి ఇక్కడ రామానాయుడు స్టూడియోస్ లో జరిగిన మెహర్-వెంకటేష్ ల చిత్రం ప్రారంబొత్సవం లో కోన వెంకట్ మాట్లాడుతూ తాప్సీ చూడడానికి చాలా సన్నగా కనిపిస్తున్నారు కాస్త బరువు పెరిగితే చాలా బాగుంటుంది అని చమత్కరించారు తాప్సీ ఒక చిన్న చిరునవ్వుని సమాధానం గా ఇచ్చారు ప్రస్తుతం తాప్సీ పలు భాషల్లో చిత్రాలతో బిజీగా ఉంది తెలుగులో “గుండెల్లో గోదారి” మరియు “దరువు” చిత్రాలు చేస్తున్నారు. కోన వెంకట్ మాటలను పాటిస్తుందో లేదో వేచి చూడాలి.ఈ చిత్రానికి “షాడో” అనే పేరుని పరిశీలిస్తున్నారు.

తాజా వార్తలు