థియేటర్‌/ఓటీటీ’ : ఈ వారం సమ్మర్ స్పెషల్ చిత్రాలివే !

థియేటర్‌/ఓటీటీ’ : ఈ వారం సమ్మర్ స్పెషల్ చిత్రాలివే !

Published on Apr 21, 2025 12:00 PM IST

వేసవి వినోదాల విందును పంచడానికి పలు చిత్రాలు రెడీ అయ్యాయి. ఈ వారం ‘చౌర్య పాఠం’, ‘సారంగపాణి జాతకం’ ‘జింఖానా’ వంటి చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే

జియో హాట్‌స్టార్‌ :

ది రిహార్సల్స్‌ (ఇంగ్లీష్‌) సీజన్‌-1 ఏప్రిల్‌ 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

స్టార్‌వార్స్‌: యాండిర్‌ (ఇంగ్లీష్‌) సీజన్‌1 ఏప్రిల్‌ 23 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఎల్‌2: ఎంపురాన్‌ (తెలుగు) ఏప్రిల్‌ 24 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

నెట్‌ ఫ్లిక్స్‌ :

బుల్లెట్‌ ట్రైన్‌ ఎక్స్‌ప్లోజన్‌ (ఇంగ్లీష్‌) ఏప్రిల్‌ 23 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఏ ట్రాజడీ ఫోర్‌టోల్డ్‌ ఫ్లైట్‌ 3054 (ఇంగ్లీష్‌) ఏప్రిల్‌ 23 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

యు: ది కిల్లర్‌ ఫైనల్‌ (మూవీ) ఏప్రిల్‌ 24 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

వీక్‌ హీరో (ఇంగ్లీష్‌) ఏప్రిల్‌ 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

డిటెక్టివ్‌ కోనాన్‌ (యానిమేషన్‌) ఏప్రిల్‌ 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

హ్యావోక్‌ (ఇంగ్లీష్‌) ఏప్రిల్‌ 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జ్యువెల్‌థీఫ్‌: ది హెయిస్ట్‌ బిగెన్స్‌ (హిందీ) ఏప్రిల్‌ 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జీ5 :

అయ్యన మానే (మూవీ) ఏప్రిల్‌ 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సోనీలివ్‌ :

షిర్డీ వాలే సాయిబాబా (మూవీ) ఏప్రిల్‌ 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు