బడ్జెట్ – 2013 లో ఏవి తగ్గనున్నాయి, ఏవి పెరగనున్నాయి ?

ఆర్ధిక మంత్రి చిదంబరం 2013-14 బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో కొన్ని ముఖ్యమైన హైలైట్స్

  • సినిమాలపై సర్వీస్ టాక్స్ ఎత్తివేత
  • సిగరెట్స్, మొబైల్స్, దిగుమతి చేసుకునే లాగ్జరీ కార్స్, ఎస్.యు.వి ఖరీదైన మోటార్ సైకిల్ లు, సెట్ టాప్ బాక్స్ లు, డిటిహెహ్ సర్వీసెస్, హోటల్స్ ల ధరలు పెరగనున్నాయి.
  • లెదర్ వస్తువులు, బుక్స్, ఫుట్ వేర్ (చెప్పులు, షూ ), రెడీమెడ్ గార్మెంట్స్ ల ధరలు తక్కువ కానున్నాయి.
  • 1 కోటి రూపాయలకు మించి ఆదాయం ఉంటే 10% ఆదాయపు పన్ను వసూలు చేయనున్నారు.
  • ఆంద్ర ప్రదేశ్, బెంగాల్ లలో కొత్త ఓడ రేవులు
  • ఆదాయ పన్నులో ఎటువంటి మార్పు లేదు.
  • 50 లక్షల విలువ గల ఆస్తుల అమ్మకంపై 1% టిడిఎస్
  • 3000 కి.మీల రోడ్డు ప్రాజెక్ట్ లకు అనుమతి.
  • లక్ష రూపాయల ఆదాయ పన్ను చెల్లించేవారు మొదటి సారి 25లక్షల వరకు గృహ రుణాలు తీసుకోవచ్చు.
  • ఎక్షైజ్ రేట్, సర్వీస్ టాక్స్ లలో ఎటువంటి మార్పులేదు.
  • 4.5% బడ్జెట్ ను పెంచి 2.03 ట్రిలియన్ గా నిర్దారించారు.
  • శుభ్రమైన త్రాగునీరు, కొన్ని ముఖ్యమైన ప్రాజెక్ట్ లకు 15,260 కోట్లు కేటాయించారు.
  • ఫ్లోరైడ్ ప్రాంతాల కోసం 1,400 కోట్లను కేటాయించారు.
  • 1 లక్ష మంది ప్రజలు ఉన్న అన్ని సిటీలకు ఎఫ్.ఎమ్ లు
Exit mobile version