విడుదలకు సిద్ధమైన నువ్వెక్కడుంటే నేనక్కడుంటా

విడుదలకు సిద్ధమైన నువ్వెక్కడుంటే నేనక్కడుంటా

Published on Apr 17, 2012 3:22 PM IST


నువ్వు నేను, మనసంతా నువ్వే చిత్రాలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ ఆ తరువాత వచ్చిన చిత్రాలేవీ ఆ స్థాయి విజయం సాధించలేదు. శ్వేతా బసు ప్రసాద్ తో జంటగా నటించిన ‘నువ్వెక్కడుంటే నేనక్కడుంటా’ చిత్రం షూటింగ్ తదితర అన్ని హంగులు పూర్తి చేసుకున్న విడుదల వాయిదా పడుతూ విడుదలకు నోచుకోవట్లేదు. తాజా ఈ చిత్రం ఈ నెల 20 విడుదలకు సిద్ధమైంది. సుధా సెల్వం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డి. కుమార్ మరియు ఈశ్వర్ ప్రసాద్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. కె. ప్రదీప్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.

తాజా వార్తలు