‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ట్రైలర్ లాంచ్.. ఫస్ట్ ఎవర్ ప్లానింగ్

Andhra King Taluka

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు పి మహేష్ బాబు తెరకెక్కించిన ప్రతీ సినిమా హీరో ఫ్యాన్ బయోపిక్ గా వస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం చూస్తున్న అభిమానులకి ఆల్రెడీ మంచి సాంగ్స్ తో మేకర్స్ ట్రీట్ అందించారు.

ఇక ఈ చిత్రం నుంచి మేకర్స్ ఈ నవంబర్ 18న ట్రైలర్ లాంచ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. మరి ఈ ఈవెంట్ పై మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని మేకర్స్ అందించారు. దీనితో 18న సాయంత్రం 5 గంటల నుంచి స్పెషల్ డ్రోన్ షోని చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఇదైతే మన తెలుగు హీరోస్ లో ఓ హీరోకి మొదటిసారి ప్రమోషనల్ ఈవెంట్ లో చేస్తున్నారు. దీనితో ఆంధ్ర కింగ్ తాలూకా ఆడియెన్స్ లోకి మరింత స్పెషల్ గా మారుతుంది అని చెప్పాలి.

Exit mobile version