ఆగస్టు మూడో వారంలో వినోదాల విందును పంచడానికి పలు చిత్రాలు రెడీ అయ్యాయి. ఈ వారం అనుపమ పరమేశ్వరన్ ‘పరదా’, ఆర్.నారాయణమూర్తి ‘యూనివర్సిటీ పేపర్ లీక్’ వంటి చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే
నెట్‌ఫ్లిక్స్ :
రివర్స్ ఆఫ్ ఫేట్ (వెబ్‌సిరీస్) ఆగస్టు 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
హోస్టేజ్ (వెబ్‌సిరీస్) ఆగస్టు 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్ :
రోడ్‌ఆన్ ఏ మిలియన్ సీజన్2 (వెబ్‌సిరీస్) ఆగస్టు 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జియో హాట్‌స్టార్ :
పీస్ మేకర్‌సీజన్2 (వెబ్‌సిరీస్) ఆగస్టు 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఆహా :
కొత్తపల్లిలో ఒకప్పుడు (తెలుగు మూవీ) ఆగస్టు 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
యాపిల్ టీవీ :
ఇన్‌వేషన్: సీజన్3 (వెబ్‌సిరీస్) ఆగస్టు 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.