తాడోపేడో తేల్చుకోనున్న తెలుగు వారియర్స్

Telugu-Woriers
ఈ నెల 15న హైదరాబాద్లో వెంకటేష్ నేతృత్వం వహిస్తున్న తెలుగు వారియర్స్ జట్టు కర్ణాటక బూల్ దోజర్స్ తో తలపడనుంది. సి.సి.ఎల్ 4 లో మనవాళ్లు వరుసగా రెండో మ్యాచ్ లు గెలిచారు . అఖిల్ అక్కినేని ఉప సారధి. శ్రీకాంత్, నిఖిల్, తరుణ్ మరియు ఆదర్శ్ బాలకృష్ణ జట్టులో సభ్యులు

సచిన్ జోషి టీం యజిమాని. సన్నీ లియోన్, అర్చన విజయ, చార్మీ టీం ను ఛీర్ చేసేపనిలో వున్నారు. ఈ మ్యాచ్ లో చాలా మంది ప్రముఖుల హాజరుకానున్నట్టు సమాచారం.

Exit mobile version