వ్యభిచారం చేస్తూ పట్టుబడిన తమిళ హీరొయిన్

వ్యభిచారం చేస్తూ పట్టుబడిన తమిళ హీరొయిన్

Published on Feb 6, 2012 12:59 PM IST


ప్రముఖ తమిళ నటి మరియు మోడల్ కెరోలిన్ మరియత్ వ్యభిచారం చేస్తూ పూణే లో పట్టుబడింది. పుణే లోని ఒక స్టార్ హోటల్లో వ్యభిచారం చేస్తుండగా సోషల్ సెక్యూరిటీ మరియు క్రైం బ్రాంచ్ వారు కలిసి ఆమెను మరియు మేనేజర్ రాజ్ కుమార్ ను పట్టుకుని కేస్ బుక్ చేసారు. పోలీసులు ఆమె సవతి తండ్రి రంజీత్ మరియత్ అసన్, ఆమె ఫోటోగ్రాఫర్ కోసం గాలిస్తున్నారు. కెరోలిన్ ‘రెయిన్’, ‘వాడచలం’ వంటి చిత్రాలలో నటించింది. మరికొన్ని టెక్స్ టైల్, జువెలరీ యాడ్స్ లో కూడా నటించింది. సీనియర్ ఇన్స్పెక్టర్ భానుప్రతాప్ మాట్లాడుతూ ఆమె ఒక్కో కస్టమర్ వద్ద మూడు లక్షల రూపాయల వరకు వసూలు చేస్తుందని చెప్పారు.

తాజా వార్తలు