సినిమా వాళ్లు సెంటిమెంట్స్ ని బాగా నమ్ముతారు. అందులో న్యూమరాలజీని కూడా బాగా నమ్ముతారు. వైట్ మిల్క్ బ్యూటీ తమన్నా కూడా న్యూమరలజీని బాగా నమ్ముతాను అంటుంది. చాంద్ సా రోషన్ చెహ్ర అనే హిందీ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన తమన్నా తెలుగులో శ్రీ, తమిళ్లో కేడి లాంటి సినిమాలు చేసింది కానీ విజయం మాత్రం దక్కలేదు. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన హ్యాపీ డేస్ సినిమాలో తన పేరులో ఒక అక్షరం మర్చి చూడమని న్యూమరలజిస్ట్ చెప్పగా పేరులోని ఒక అక్షరాన్ని మార్చుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ అయి ఆమెకి బాగా పేరు తీసుకువచ్చింది. ఆ తరువాత ఆమెకి ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. తమిళ్, తెలుగు భాషల్లో అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకున్న తమన్నా ఇప్పుడు బాలీవుడ్లో అజయ్ దేవగన్ సరసన హిమ్మత్ వాలా రీమేక్లో నటిస్తుంది.
ఆరోజు అది నమ్మడం వల్లే ఈరోజు ఇలా ఉన్నాను
ఆరోజు అది నమ్మడం వల్లే ఈరోజు ఇలా ఉన్నాను
Published on Feb 16, 2013 7:47 PM IST
సంబంధిత సమాచారం
- ‘ఓజి’ నుంచి సాలిడ్ అప్డేట్.. ఎప్పుడో చెప్పిన థమన్
- ‘ఓజి’ ట్విస్ట్.. షూట్ లో చివరి రోజు
- వరల్డ్ వైడ్ డే 1 భారీ ఓపెనింగ్స్ అందుకున్న ‘మిరాయ్’
- ‘మిరాయ్’ కి కనిపించని హీరో అతనే అంటున్న నిర్మాత, హీరో
- ‘మహావతార్ నరసింహ’ నుంచి ఈ డిలీటెడ్ సీన్ చూసారా?
- నార్త్ లో ‘మిరాయ్’ కి సాలిడ్ ఓపెనింగ్స్!
- తెలుగు స్టేట్స్ లో ‘ఓజి’ బుకింగ్స్ ఆరోజు నుంచే ఓపెన్!?
- యూఎస్ మార్కెట్ లో ‘మిరాయ్’ సెన్సేషనల్ ఓపెనింగ్స్!
- పోల్ : తేజ సజ్జ ‘మిరాయ్’ వర్సెస్ ‘హను మాన్’ లలో ఏది మీకు బాగా నచ్చింది?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- సమీక్ష : డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ – విజువల్ ట్రీట్‌తో పాటు ఎమోషనల్ బీట్
- పోల్ : మిరాయ్ చిత్రం పై మీ అభిప్రాయం..?
- ‘మహావతార్ నరసింహ’ విధ్వంసం.. 50 రోజులు రికార్డు థియేటర్స్ లో
- పోల్ : తేజ సజ్జ ‘మిరాయ్’ వర్సెస్ ‘హను మాన్’ లలో ఏది మీకు బాగా నచ్చింది?
- సూర్యకు సంక్రాంతి కష్టాలు.. ఇక ఎండాకాలమే దిక్కా..?
- నార్త్ లో ‘మిరాయ్’ కి సాలిడ్ ఓపెనింగ్స్!