హిందీలో మూడో ప్రాజెక్ట్ ను సొంతంచేసుకున్న తమన్నా

హిందీలో మూడో ప్రాజెక్ట్ ను సొంతంచేసుకున్న తమన్నా

Published on Aug 3, 2013 7:10 PM IST

Tamanna-
అందాల భామ తమన్నాభాటియా బాలీవుడ్ లోకి ‘హిమ్మత్ వాలా’ సినిమాతో ప్రవేశించింది. ఆ సినిమా ఆమెకు నిరాశ కలిగించినా తన రెండో ప్రాజెక్ట్ అక్షయ్ కుమార్ వంటి పెద్ద హీరో సరసన సంపాదించుకుంది.

తమన్నా నటనతో ముగ్ధుడైన అక్షయ్ కుమార్ తన ప్రొడక్షన్ హౌస్ లో రానున్న తదుపరి సినిమాకు సైతం ఆమెనే ఎంచుకున్నాడు. ఈ సినిమా 2014లో మొదలవుతుంది. మిగిలిన తారల వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తారు

తాజా వార్తలు