ఈ సంస్థ నిర్మించబోతున్న మల్టీప్లెక్స్ హైదరాబాద్ లోనే అత్యంత నూతన పరిజ్ఞానం, మంచి శబ్దగ్రహణం కలిగి వుంటాయని, కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా వెళ్ళే చోటని సమాచారం. ఈ మల్టీప్లెక్స్ నిర్మాణ పనులు పూర్తిచేసుకుని, దసరాకు ప్రారంభం అవ్వడానికి ముస్తాబవుతుంది
ఇటువంటి మల్టీప్లెక్స్ ల ద్వారావారంతరాలలో ఎక్కువ షోలుప్రదర్శించి , నిర్మాతలు మరిన్ని లాభాలను సంపాదించుకునే అవకాశం వుండటం మంచి విషయమే