‘సీతమ్మ వాకిట్లో..’ మొదటి 5 రోజుల కలెక్షన్స్ సూపర్బ్

‘సీతమ్మ వాకిట్లో..’ మొదటి 5 రోజుల కలెక్షన్స్ సూపర్బ్

Published on Jan 16, 2013 1:25 PM IST

SVSC-recordsచాలా కాలం తర్వాత టాలీవుడ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ విడుదలైన మొదటి 5 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో సూపర్బ్ కలెక్షన్స్ రాబట్టుకుంది. ఏరియా పరంగా ఆ వివరాలు మీకందిస్తున్నాం..

ఏరియా కలెక్షన్స్
నైజాం 7.40 కోట్లు
సీడెడ్ 3.91 కోట్లు
నెల్లూరు 1.01 కోట్లు
గుంటూరు 2.20 కోట్లు
కృష్ణా 1.52కోట్లు
పశ్చిమ గోదావరి 1.49 కోట్లు
తూర్పు గోదావరి 1.94 కోట్లు (అల్ టైం రికార్డు)
వైజాగ్ 1.90 కోట్లు
5 రోజుల ఆంధ్రప్రదేశ్ మొత్తం షేర్
21.37 కోట్లు

తాజా వార్తలు