సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సీక్వెల్ తీస్తారా?

SVSC2-Review

ప్రస్తుతం అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకి సీక్వెల్ తీస్తారా? ఇదే ప్రశ్న నిర్మాత దిల్ రాజుని అడిగితే కాదని చెప్పలేను కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి అంటున్నాడు. చేయాలనే ఐడియా అయితే ఉంది, భవిష్యత్తులో ఎలా జరుగుతుంది అనేది వేచి చూడాలని, సినిమా విడుదలైన తరువాత చాలా మంది అడుగుతున్నారు. పెద్దోడు, చిన్నోడు పాత్రలకి సరైన ముగింపు ఇవ్వలేదు. ఈ పాత్రల్ని కంటిన్యూ చేస్తూ మరో కథ చేయొచ్చు అనే ఆలోచన ఉంది. ఫామిలీ లైఫ్ నుండి పర్సనల్ లైఫ్ కి వెళ్ళినపుడు ఎలా ఉంటారు అనే ఆలోచనతో కథ చేయొచ్చు అనుకున్నాము. భవిష్యత్తులో కార్యరూపం అవుతుందా లేదా అనేది చూడాలి.

Exit mobile version