మే నుండి మొదలుకానున్న సునీల్ భక్త కన్నప్ప

మే నుండి మొదలుకానున్న సునీల్ భక్త కన్నప్ప

Published on Apr 10, 2014 3:20 AM IST

Sunil1
తనికెళ్ళ భరణి దర్శకత్వంలో రానున్న భక్త కన్నప్ప సినిమాలో సునీల్ హీరోగా నటించనున్న విషయం తెలిసినదే. గతకోన్నాళ్ళుగా చాలా వార్తల నడుమ నిలుస్తున్న ఈ సినిమా మే రెండవ వారం నుండి సెట్ పైకి వెళ్లనుంది

ఈ సినిమాకు క్లాసిక్ టైటిల్ ని పెట్టినా కధాంశం మాత్రం పల్లెటూరు లో జరిగే ప్రేమకధ అట. సునీల్ గిరిజన పాత్ర పోషిస్తున్నాడు. పూర్తి కధ, తారల వివరాలు ఇంకా చిత్ర బృందం చెప్పలేదు. మిధునం తరువాత భరణి తీస్తున్న రెండవ సినిమా ఇది

సునీల్ చివరి సినిమా భీమవరం బుల్లోడు ని విమర్శకులు ఏకిపారేసినా బి, సి సెంటర్ లలో హిట్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సునీల్ స్టామినా ని నిరువుపించాయి

తాజా వార్తలు