గతంలో ‘రొటీన్ లవ్ స్టొరీ’ సినిమాలో జంటగా నటించిన సందీప్ కిషన్ మరియు రెజినా మరోసారి ‘రా రా కృష్ణయ్య’ సినిమాకోసం జతకట్టనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఈరోజు కేరళలో ఒక గుడిలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు అనుకోని అవాంతరం ఎదురైంది. ఈ సినిమా బృందాన్ని ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలు అడ్డుకుని సినిమా దర్శకుడిని సందీప్ కిషన్ మేనేజర్ పై దాడిచేసారు. అయతే వెంటనే సందీప్ మరియు రాజీనా ను అక్కడనుండి తరలించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో సందీప్ స్వయంగా ప్రకటించారు. కృష్ణ వంశీ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన మహేష్ ఈ సినిమాకు దర్శకుడు. వంశీ కృష్ణ శ్రీనివాస్ నిర్మాత
సందీప్ కిషన్ ‘రా రా కృష్ణయ్య’ చిత్రబృందం పై దాడులు
సందీప్ కిషన్ ‘రా రా కృష్ణయ్య’ చిత్రబృందం పై దాడులు
Published on Oct 10, 2013 10:15 PM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: ‘బ్యూటీ’ – బోరింగ్ అండ్ సిల్లీ లవ్ డ్రామా
- లేటెస్ట్: అవైటెడ్ ‘కాంతార 1’ ట్రైలర్ కి డేట్, టైం ఖరారు!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన బ్లాక్ బస్టర్ “మహావతార్ నరసింహ”
- వరల్డ్ వైడ్ ‘మిరాయ్’ ఫస్ట్ వీక్ వసూళ్లు ఎంతంటే!
- ‘ఓజి’ పై బండ్ల గణేష్ స్టేట్మెంట్!
- ట్రైలర్ రాకుండానే ‘ఓజి’ విధ్వంసం!
- ‘కల్కి 2’ నుంచి దీపికాని తీసేయడానికి గట్టి కారణాలే ఉన్నాయా?
- ప్రభాస్, హను ప్రాజెక్ట్ పై లేటెస్ట్ న్యూస్!
- బుల్లితెరపై ‘తమ్ముడు’ టైమ్ ఫిక్స్ చేశాడు..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ సమీక్ష : ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ – నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్
- పవన్ కళ్యాణ్ ‘ఓజి’ పోస్టర్‌తో హీట్ పెంచిన మేకర్స్ – ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
- యూఎస్ లో “మిరాయ్” అదే హోల్డ్ తో అదరగొడుతుందిగా!
- ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న సెన్సేషనల్ ‘మహావతార్ నరసింహా’
- షాకింగ్ ట్విస్ట్: ‘కల్కి 2’ నుంచి దీపికా అవుట్!
- అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు.. ప్రభాస్ కోసం హను ప్రయత్నాలు..!
- ‘అఖండ 2’ పై లేటెస్ట్ అప్డేట్!
- పోల్ : కల్కి 2898 ఏడి సీక్వెల్ నుంచి దీపికా పదుకొనే ఔట్.. మీరేమనుకుంటున్నారు..?