సుదీర్ తొందర్లోనే గొప్ప స్టార్ అవుతాడన్న మహేష్ బాబు

సుదీర్ తొందర్లోనే గొప్ప స్టార్ అవుతాడన్న మహేష్ బాబు

Published on Apr 13, 2013 10:07 AM IST

Mahaesh-Sudheer

సూపర్ స్టార్ మహేష్ బాబు తన బ్రదర్-ఇన్-లా సుదీర్ బాబును పొగడ్తలతో ముంచెత్తారు. సుదీర్ బాబు నటించిన ప్రేమ కథా చిత్రమ్’ ఆడియో విడుదలకు ముఖ్య అతిధిగా మహేష్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల విచ్చేశారు. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ ‘సుదీర్ క్రమశిక్షణ, హార్డ్ వర్క్ నాకు చాలా నచ్చింది. స్టార్ కావడానికి ఈ రెండు వుంటే సరిపోతుంది. నాకు నమ్మకం వుంది సుదీర్ తొందరలో గోప్ప స్టార్ అవుతాడు’ అలాగే మారుతీ గురించి మాట్లాడుతూ చాల కష్టపడి తక్కువ సమయంలో తక్కువ బడ్జెట్ తో ఒక మంచి సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ బాగున్నాయి. ఈ సినిమా మంచి విజయాన్ని సాదిస్తుంది’ అని అన్నాడు.

ఈ ఆడియో ఫంక్షన్ కి శ్రీను వైట్ల, దిల్ రాజు, బెల్లంకొండ సురేష్, సంతోష్ శ్రీనివాస్, డివీవీ దానయ్య మొదలగు వారు అతిధిలుగా వచ్చారు. సూపర్ స్టార్ కృష్ణ మొదటి సాంగ్ ని లంచ్ చేయగా మిగిలిన పాటలని మహేష్ బాబు లంచ్ చేశాడు. ఈ సినిమాలో సుదీర్ బాబు హీరోగా నందిత లు హీరోయిన్ గా నటిస్తోంది. జె. ప్రభాకర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం, సినిమా

తాజా వార్తలు