‘వార్ 2’ ట్రైలర్ రిలీజ్ పై సాలిడ్ అప్డేట్!

‘వార్ 2’ ట్రైలర్ రిలీజ్ పై సాలిడ్ అప్డేట్!

Published on Jul 16, 2025 4:02 PM IST

war2-telugu

బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ల కలయికలో తెరకెక్కిన సెన్సేషనల్ యాక్షన్ మల్టీస్టారర్ సినిమానే “వార్ 2”. ఇలాంటి సినిమాలకి హైప్ ని తీసుకురావాలంటే వాటి ట్రైలర్స్ చాలా కీలకం.

ఇప్పుడు ఈ ట్రైలర్ కోసమే సాలిడ్ అప్డేట్ బయటకి వచ్చింది. ‘బ్రహ్మాస్త్ర’ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన బిగ్గెస్ట్ యాక్షన్ ఫీస్ట్ చిత్రం ట్రైలర్ అంటే ఆమాత్రం హైప్ ఉంటుంది. ఇలా ట్రైలర్ ని విడుదల చేసేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నారట.

దీనితో వార్ 2 ట్రైలర్ ని ఈ జూలై మూడో వారం లోనే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. సో మరో వారం లోనే వార్ 2 ట్రీట్ బ్లాస్ట్ ఉంటుందని చెప్పవచ్చు. ఆల్రెడీ మంచి హైప్ ని బిల్డ్ చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ గాని క్లిక్ అయితే ఓపెనింగ్స్ ఊహించని లెవెల్లో ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఈ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు