శిరీష్15 తమిళ చిత్రాలు చెయ్యాలి : అల్లు అరవింద్

శిరీష్15 తమిళ చిత్రాలు చెయ్యాలి : అల్లు అరవింద్

Published on Jan 28, 2012 9:40 PM IST


తెలుగులో నటించడానికి తన కొడుకు కనీసం 15 తమిళ చిత్రాలు చెయ్యాలని అల్లు శిరీష్ తండ్రి అల్లు అరవింద్ వెల్లడించారు. ఈ నిర్ణయం చాల మందిని ఆశ్చర్యానికి గురి చేసింది ఎందుకంటే ఆ కుటుంబం లో అందరు తెలుగు లో ముందు పరిచమయిన వారే. తెలుగు లో కాకుండా తమిళం లో మొదటి చిత్రం ఎందుకు చేస్తున్నారు అనేది అంతు పట్టలేని ప్రశ్నే. గతం లో నే మేము అల్లు శిరీష్ “మిస్టర్ పెర్ఫెక్ట్” రిమేక్ ద్వారా తమిళ తెరకు పరిచయమవ్వబోతున్నారని చెప్పాము ప్రస్తుతం అల్లు శిరీష్ ముంబై లో నటన మీద శిక్షణ తీసుకుంటున్నారు.

తాజా వార్తలు