కమల్ సరసన నటించట్లేదని తెలిపిన సిమ్రాన్

కమల్ సరసన నటించట్లేదని తెలిపిన సిమ్రాన్

Published on Mar 8, 2014 6:13 PM IST

simran
90వ దశకంలో సిమ్రన్ అగ్ర తారలందరితో కలిసి నటించించేసింది. ఈ ముద్దుగుమ్మ ఇటీవలే నాని ఆహాకల్యణం లో ఒక ముఖ్యపాత్ర పోషించింది.

తాజా సమాచారం ప్రకారం మళయాళ సినిమా దృశ్యం రిమేక్ లో కమల్ హాసన్ సరసన నటించే అవకాశాన్ని ఈవిడను సంప్రదించారని వార్తలు వచ్చాయి. అయితే సిమ్రాన్ వీటిని ఖండిస్తూ ఆ సినిమా కోసం నన్నెవరూ సంప్రదించలేదని నేను ఈ ప్రాజెక్ట్ లో భాగం కాదని తెలిపింది.

ఈ సినిమా తెలుగు వెర్షన్ లో వెంకటేష్ సరసన మీనా నటిస్తుంది. కమల్ సరసన నాయిక ఇంకా ఖరారు కాకపోవడం విశేషం.

తాజా వార్తలు