సిద్దార్థ్ మామిడి పండు రసం “ఫ్రూటి” కి కొత్త ప్రచార కర్తగా వ్యవహరించబోతున్నారు. ఫ్ర్రోటి ప్రచారకర్త ని ఎంచుకోడం ఇదే మొదటిసారి సిద్దార్థ్ నటించిన ఈ ప్రచార చిత్రం ఈ మధ్యనే చిత్రీకరించారు హిందీ,తెలుగు,తమిళం,కన్నడ,మరాఠీ,మలయాళం,బాంగ్లా మరియు ఆంగ్లం లో చిత్రీకరించారు. ఫ్రూటి సిద్దార్థ్ ఒప్పుకున్న రెండో ప్రాడక్ట్ పేటర్ ఇంగ్లాండ్ ప్రచార చిత్రం లో కూడా సిద్దార్థ్ కనపడబోతున్నారు. ఇదిల ఉండగా ప్రస్తుతం సిద్దార్థ్, నందిని రెడ్డి ద్దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం లో నటిస్తున్నారు